"భారత దేశం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  11 సంవత్సరాల క్రితం
{{seemain|భారత రాజకీయ వ్యవస్థ}}
 
భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 20 జనవరి 1956న1950న అవతరించింది. [[భారత రాజ్యాంగం]] ప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది.
 
ఇది పలు [[రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రాల]] [[సమాఖ్య]]. [[దేశాధినేత]] అయిన [[రాష్ట్రపతి]] పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, [[ఉపరాష్ట్రపతి|ఉపరాష్ట్రపతు]]లు పరోక్ష పద్ధతిలో [[ఎలక్టోరల్ కాలేజి]] ద్వారా ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/467992" నుండి వెలికితీశారు