"వాడుకరి చర్చ:Mukteshvari" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(స్వాగతం)
 
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
 
== [[సావిత్రి (నటి)]] వ్యాసం ==
ముక్తేశ్వరిగారు,
మహానటి సావిత్రి వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి బాగుంది. ఒక సందేహం మీరు సావిత్రి గారి జన్మ దినాన్ని [[డిసెంబరు 6]] నుండి [[జనవరి 4]]కి మార్చారు. నేను అంతర్జాలంలో ఎక్కడ వెతికినా కూడా ఆవిడ పుట్టిన రోజు డిసెంబరు 6 గానే కనపడుతుంది. జనవరి 4కి ఎందుకు మార్చారో వివరించగలరు. అలాగే మీరు [[:ఫైలు:Savitriphoto.jpg]], [[ఫైలు:Savitri gorintaku.jpg]] మరియూ [[ఫైలు:Savitricolour.jpg]], అని మూడు బొమ్మలు అప్లోడు చేసారు. కానీ వాటికి లైసెన్సు వివరాలను జతపరచలేదు. దయచేసి ఈ బొమ్మలకు తలా ఒక [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|కాపీహక్కు పట్టీని]] తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మలు ఎలా, ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ బొమ్మల పేజీలో తెలుపండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 03:40, 15 నవంబర్ 2009 (UTC)
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/468065" నుండి వెలికితీశారు