బందెలదొడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పూర్వం వేరే గ్రామాలకు చెందిన పశువులు దారితప్పి మరోగ్రామానికి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వం వేరే గ్రామాలకు చెందిన పశువులు దారితప్పి మరోగ్రామానికి వస్తే వాటిని ఈ బందెల దొడ్లలో కట్టేసేవారు.వాటియజమానులు నిర్ణీత రుసుము చెల్లించి తమ పశువులను విడిపించికెళ్ళేవారు.తమిళంలో పట్టి అంటే 'బందెలదొడ్డి' అని అర్థం. బందెలదొడ్డి లోనుండి ఎవరూ సొంతదారు అడగక వదిలేసిన గొడ్డు అనాథ పశువు అని భావం.ఎక్కడ బడితే అక్కడ మేసి బందెలదొడ్డికి తోలబడ్డ యెద్దు బందెయెద్దు.
==బందెలదొడ్డి సెంటర్==
పూర్వం బందెల దొడ్లు ఊరికి దూరంగా ఉండేవి.ఇప్పుడవన్నీ ఊరి సెంటర్లుగామారాయి.
*విజయవాడ మొగల్రాజపురంలో బందెలదొడ్డి సెంటర్
*మార్కాపురం బందెలదొడ్డి సెంటర్
==బందెలదొడ్డిపై సాహిత్యం==
*జంగిలి కాంతల నెల్లా సంగతులెంచక నీవు
యెంగిలి సేసేవు మోవి యేకము గాను
పంగించ నీ నోరు బందె యెద్దు మోరాయ
కాంతలకు నీ మోవి గాడిపట్టు ---అన్నమయ్య :
*కె.వి. కూర్మనాధ్ ‘బందెలదొడ్డి’ కథ
"https://te.wikipedia.org/wiki/బందెలదొడ్డి" నుండి వెలికితీశారు