చర్చ:బ్రహ్మంగారి కాలజ్ఞానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==ఆధారాలు కావాలి==
 
ఈ వ్యాసంలోని చాలా వాక్యాలకు ఆధారాలు కావాలి. ఉదాహరణకు ఆంగ్ల వికీ లో జననం 1610 [en:Sri Potuluri Virabrahmendra Swami]అని రాసి ఉంది. ఆటా వారి [en:Sri Potuluri Virabrahmendra Swami]http://www.ataworld.org/index.cfm?select=childpagecontent&page_content_id=34] వెబ్సైట్లో 1693 లో జీవ సమాధి చెందారని ఉంది. అలా అయితే 83 ఏళ్ళ వయసులో జీవసమాధి చెంది ఉండాలి. కానీ 175 వ ఏట జీవ సమాధి చెందారని రాశారు. ఆధారమ్ు ఇవ్వలేదు. అలాగే చాలా వాక్యాలు ఉన్నాయి, నేను అంతార్జాలాన్ని శోధించి కొన్ని లంకెలు మూలాలో చేర్చాను, తెలిసినవాళ్ళు ఈ విషయాలను సవరించగలరు. ఈ విషయాల మీద ఒక కనీస ఆధారాలను సూచించి వ్యాసాన్ని మెరుగు పరచే వరకూ ఈ వరపు వ్యాసంలో పరిగణించరాదని నా అభిప్రాయం. [[వాడుకరి:TeluguPadam|TeluguPadam]] 20:54, 16 నవంబర్ 2009 (UTC)
Return to "బ్రహ్మంగారి కాలజ్ఞానం" page.