భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారతదేశ సమాచార పెట్టె}}
 
{{వేదిక|భారతదేశం|republic of india|Taj Mahal in March 2004.jpg}}
 
'''భారత గణతంత్ర రాజ్యము ''' నూటపది కోట్లకు పైగా [[జనాభా]] తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో [[ప్రపంచ దేశాల వైశాల్యం|ఏడవది]]. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. [[భారత ఆర్ధిక వ్యవస్థ]] యొక్క [[స్థూల జాతీయోత్పత్తి]]( [[పర్చేసింగ్ పవర్ పారిటీ]]) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద [[స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము]] ఐన భారతదేశం, ప్రపంచం లోనే [[భారత సైన్యం|అతి పెద్ద సైనిక సామర్థ్యం]] కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన [[ప్రాంతీయ శక్తి]]గా ఆవిర్భవించినది.
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు