ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మండించినపుడు శక్తిని[[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి,వంటచేయడానికి [[వంట]] చేయడానికి ఉపయోగపడును.
 
ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
పంక్తి 9:
 
 
# [[రాకాసి బొగ్గు]]- దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# కట్టె-వృక్షం యొక్క భాగం. వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
# [[సాధారణ బొగ్గు]]- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
# [[డీసిల్]]
# [[కిరోసిన్]]
# [[నాఫ్తా]]
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel )]] (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- మొక్కల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో హారతిగా[[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
 
==అకర్బన ఇంధనాలు==
"https://te.wikipedia.org/wiki/ఇంధనం" నుండి వెలికితీశారు