"ఇంధనం" కూర్పుల మధ్య తేడాలు

17 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
==కర్బన ఇంధనాలు==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds ) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
 
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
 
 
# [[రాకాసి బొగ్గు]]- దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# [[కిరోసిన్]]
# [[నాఫ్తా]]
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel )]] (A.T.F)- [[విమానాలు]], [[హెలికాప్టర్]] లలో వాడతారు.
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- మొక్కల[[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/468717" నుండి వెలికితీశారు