కిరోసిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[యునైటెడ్ కింగ్ డం]] లో పారాఫిన్ అని పిలువబడుతుంది.<ref>[[Oxford English Dictionary]], ''kerosene''.</ref>
కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని చమురుగా, ఇంధనంగాను[[ఇంధనం]]గాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను [[జెట్ ఇంజన్]] లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం" గా వుపయోగిస్తారు.
 
ఇది [[డీజెల్]] లాంటి పదార్థం. కాని దీని స్థానం [[పెట్రోలు]] మరియు [[డీజెల్]] ల తరువాతి స్థానమే.<ref>Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851</ref>
"https://te.wikipedia.org/wiki/కిరోసిన్" నుండి వెలికితీశారు