మిరప: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fi:Paprika తొలగిస్తున్నది: bg:Пипер (растение), bs:Paprika
పంక్తి 71:
==రకాలు==
[[గుంటూరు]] రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది.
కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో సరపన్‌ అనే విత్తన పరిశోధన సంస్థ ఆరు రకాల [[ తీపి మిరప ]] పండ్లు వంగడాలను పండించింది. ఈ కొత్త రకం తీపి మిరపకాయలు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరపన్‌ మధు... సరపన్‌ హల్ది... సరపన్‌ కేసర్‌... సరపన్‌ బూలాత్‌... సరపన్‌ బనానా... ఫ్లవర్‌ చిల్లీ... ఉన్నాయి. ఈ స్వీట్‌ మిరపకాయలలో కూడా పలు సైజులలోను... రకరకాల రంగులలోనూ లభ్యమవుతాయట! వీటిని ఇతర పళ్ళ మాదిరిగానే తినవచ్చునని... కారం, ఘాటు ఏమాత్రం లేని ఈ మిరపకాయలు తినడం వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.(ఈనాడు20.11.2009)
 
==రకరకాల మిరపకాయల చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మిరప" నుండి వెలికితీశారు