మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

95 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: bg, fy, is, ja; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: hi:छाछ)
చి (యంత్రము కలుపుతున్నది: bg, fy, is, ja; cosmetic changes)
{{మొలక}}
[[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని [[పానీయం]] '''చల్ల''' లేదా '''మజ్జిగ''' (Butter milk). దీనిని [[వెన్న]]తోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
 
== ఉపయోగాలు ==
* [[మజ్జిక ఉప్మా]]: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన [[ఉప్మా]].
* మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
* మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు.
* మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం తయారుచేస్తారు.
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[ml:മോര്]]
[[af:Karringmelk]]
[[bg:Мътеница (напитка)]]
[[br:Laezh-ribod]]
[[cs:Podmáslí]]
[[fi:Piimä]]
[[fr:Babeurre]]
[[fy:Sûpe]]
[[gd:Blàthach]]
[[he:חובצה]]
[[is:Áfir]]
[[it:Latticello]]
[[ja:バターミルク]]
[[mr:ताक]]
[[nl:Karnemelk]]
7,338

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/469487" నుండి వెలికితీశారు