బలిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[కాపు]] , [[బలిజ]] , [[తెలగ]] , [[ఒంటరి]], [[నాయుడు]] కులాలు [[కాపు]] అనే ఒకే [[కులం]] కుదురుకు చెందినవారు. రెడ్డి, నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు. నేటి [[రెడ్లు]] కూడా తమ కులం కాపు గా పేర్కొంటారు. ఇప్పుడిప్పుడు [[తూర్పుకాపులు]] [[మున్నూరు కాపు]] లు వీరితో వియ్యమందుతున్నారు. [[ఆంధ్ర ప్రదేశ్]]‌లో 22 శాతం నుండి 24శాతం వరకు ఈ కులస్తులు కలరు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[ఒరిస్సా]], [[కేరళ]], [[పాండిచ్చేరి]] రాష్టాలలో గణనీయంగా ఉన్నారు. కాపుల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలనివీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన [[రిజర్వేషన్]] సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా [[బీ.సీ.]] ల లాగానే [[స్కాలర్షిప్పులు]] మంజూరు చేసింది.
[[కోస్తా]] జిల్లాలలో వీరిని [[తెలగ]] [[కాపు]] అని, [[రాయలసీమ]]లో వీరిని [[బలిజ]] అని, [[తెలంగాణ]] [[మున్నూరుకాపులు]] అని వ్యవహరిస్తారు.
==కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం==
 
* కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:
* కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.
* మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున్నాయి.గోనెకాపుల్లో వితంతువివాహాలు నిషిద్ధం.
* కమ్మకాపుల్లో ఇల్లో చెల్లమ్మకమ్మ,గంపకమ్మ రెండుతెగలు.ఇల్లో చెల్లమ్మకమ్మస్త్రీలు పరదా పాటిస్తారు.గంపకమ్మస్త్రీలు పరదా పాటించరు.
* లింగాయతు కాపులకు జంగాలు గురువులు.వారు బ్రాహ్మణులను పిలవరు.వడకంటి కాపులు వధువుకు నల్లపూసలతాడు బదులు పసుపు తాడు కట్టిస్తారు.లింగాయతు కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెలిని చేసుకోవచ్చుకాని ఆమె అక్కను చేసుకోకూడదు.
* రెడ్డి కాపుల్లో విడాకులకు అనుమతిస్తారు.కులపంచాయితీ ముందు గడ్డిపరకను తుంచాలి.నామధారులు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే,విభూతిధారులు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.వైష్ణవరెడ్లు సాతాని అయ్యరు ద్వారా శవాలను దహనం చేస్తే,శైవరెడ్లు జంగందేవరలతో శవాన్ని పూడ్పిస్తారు.
* కమ్మ,వెలమ,రెడ్డి,కాపులు అందరిలో ఒకేవిధంగా ఉన్నఆచారాలు: నిశ్చితార్ధం,వరనిశ్చయం,పోచమ్మకొలువు,ప్రధానం,అయిరేనికుండలు,లగ్నం,పదఘట్టనం,జీరగూడం,కన్యాదానం,పుస్తె మట్టెలు,తలంబ్రాలు,బ్రహ్మముడి,అరుంధతీ దర్శనం,నాగవేలి,పానుపు,వప్పగింత.
 
<br>''చంద్ర వంశ బలిజ క్షత్రియులు''
"https://te.wikipedia.org/wiki/బలిజ" నుండి వెలికితీశారు