వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ఈమె [[నక్సలిజం]] గురించి 1982 సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.
 
ఈమె నవలల్లో కొన్ని సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
 
==అవార్డులు==