వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈమె [[నక్సలిజం]] గురించి 1982 సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.
 
ఈమె నవలల్లో కొన్ని సినిమాలుగా[[తెలుగు సినిమా]]లుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా [[ప్రజా నాయకుడు]], ప్రతీకారం నవలను [[మనస్సాక్షి]] సినిమాగా, మానినీ మనసును [[ఆమె కథ]] సినిమాలుగా వచ్చాయి. [[మృగతృష్ణ]] నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
 
==అవార్డులు==