పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
వర్గీకరణ
పంక్తి 1:
{{మొలక}}
[[పేరిణి నృత్యం]] ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాచీన నృత్యం. ఇది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన నాట్యం. దీన్నే యోధుల నృత్యం అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు.<ref>http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html</ref>
ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాలపాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు