యజుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

చి వాస్తవ వేద స్వరూపం
చి యంత్రము కలుపుతున్నది: mr:यजुर्वेद
పంక్తి 16:
శుక్ల యజుస్సులను దర్శించారు
సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాఐఇ. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి. యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. కాలక్రమంలో యజుర్వేదం [[కృష్ణ యజుర్వేదము]] (వాజసనేయ సంహిత) , [[శుక్ల యజుర్వేదము]] (తైత్తరీయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము" అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి "ఉదాత్తము", "అనుదాత్తము", "స్వరితము", "ప్రచయము" అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని [[ఈశావాస్యోపనిషత్తు]] చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది. ==మూలాలు, వనరులు== {{మూలాలజాబితా}}
వేదపండిత రచనలు www.vedapanditaha.blogspot.com * '''అష్టాదశ పురాణములు''' - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007) [[వర్గం:వేదాలు]]

[[en:Yajurveda]]
[[hi:यजुर्वेद संहिता]]
[[kn:ಯಜುರ್ವೇದ]]
[[ta:யசுர் வேதம்]]
[[ml:യജുര്‍‌വേദം]]
[[ckb:یاجورڤێدا]]
[[de:Yajurveda]]
[[es:IáyurIáyur Vedá]] [[fr:Yajur-Véda]] [[id:Yajurweda]] [[ja:ヤジュル・ヴェーダ]] [[ku:Yajurveda]] [[la:Yajurveda]] [[new:यजुर्वेद]] [[no:Yajur Veda]] [[pl:Jadźurweda]] [[pt:Iajurveda]] [[ru:Яджур-веда]] [[sa:यजुर्वेदः]] [[sh:Yajurveda]] [[sk:Jadžurvéd]] [[sl:Jadžurveda]] [[sv:Yajurveda]] [[th:ยชุรเวท]] [[tr:Yajurveda]] [[zh:耶柔吠陀]]
[[fr:Yajur-Véda]]
[[id:Yajurweda]]
[[ja:ヤジュル・ヴェーダ]]
[[ku:Yajurveda]]
[[la:Yajurveda]]
[[mr:यजुर्वेद]]
[[new:यजुर्वेद]]
[[no:Yajur Veda]]
[[pl:Jadźurweda]]
[[pt:Iajurveda]]
[[ru:Яджур-веда]]
[[sa:यजुर्वेदः]]
[[sh:Yajurveda]]
[[sk:Jadžurvéd]]
[[sl:Jadžurveda]]
[[sv:Yajurveda]]
[[th:ยชุรเวท]]
[[tr:Yajurveda]]
[[zh:耶柔吠陀]]
"https://te.wikipedia.org/wiki/యజుర్వేదం" నుండి వెలికితీశారు