పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాలపాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న [[రామప్ప దేవాలయం]] లో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు.
 
కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య [[నటరాజ రామకృష్ణ]] కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు