హల్వా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==గోధుమ హల్వా==
 
==కావలసిన పదార్ధాలు==
2 కప్పుల [[గోధుమ]] లు,2 కప్పుల [[పంచదార]],1 కప్పు [[నీరు]],మిఠాయి రంగు,1 కప్పు [[నెయ్యి]].
గోధుమలను ఓ గిన్నెలో తీసుకొని అవి మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు నానిన గోధుమలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.అప్పుడు గోధుమ [[పాలు]] తయారవుతాయి.
 
ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రలో 2 కప్పుల [[పంచదార]] ఒక కప్పు నీరు పోసి పాకం పట్టుకోవాలి.ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పాలు పోసి అడుగంటకొండా సన్నటి సెగపై కలుపుతూ ఉండాలి.హల్వా దగ్గర పడుతుండగా నెయ్యి పోస్తూ కలుపుతూఉండాలి.మొత్తం గట్టి పడినతర్వాత [[జీడిపప్పు]] మరియు మిఠాయి రంగు వేసి కలపాలి.ఆ తర్వాత దించి వేసి ఓ వెడల్పాటి పళ్ళెంలొ నెయ్యి రాసి తయారైన హల్వాను వేసి చల్లారబెట్టాలి.చివరగా ముక్కలుగా కోయాలి.
 
==మైదా హల్వా==
 
"https://te.wikipedia.org/wiki/హల్వా" నుండి వెలికితీశారు