రాషిదూన్ ఖలీఫాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:राशिदुन
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Califato Ortodoxo; cosmetic changes
పంక్తి 1:
'''రాషిదూన్ ఖలీఫాలు''' ([[ఆంగ్లం]] : '''The Rightly Guided Caliphs''' లేదా '''The Righteous Caliphs''') ('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] الخلفاء الراشدون''') [[సున్నీ ఇస్లాం]] ప్రకారం మొదటి నాలుగు 'రాషిదూన్ ఖిలాఫత్' ను స్థాపించిన [[ఖలీఫా]]లు. [[ఇబ్న్ మాజా]] మరియు [[అబూ దావూద్]] [[హదీసులు|హదీసుల]] ప్రకారం [[ముహమ్మద్]] ప్రవక్త వారు సెలవిచ్చిన 'సవ్యమార్గంలో నడపబడిన ఖలీఫా'లు.<ref>[http://www.inter-islam.org/Actions/taraweeh.htm Taraweeh: 8 or 20?<!-- Bot generated title -->]</ref>
 
== చరిత్ర ==
ముహమ్మద్ ప్రవక్త తరువాత అయిన నలుగురు ఖలీఫాలనే రాషిదూన్ ఖలీఫాలు అంటారు.
 
రాషిదూన్ ఖలీఫాలు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఖలీఫాలు. వారు :
* [[అబూబక్ర్]] (632-634 A.D.)
* [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్]], (ఉమర్ І) (634-644 A.D.)
* [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్]] (644-656 A.D.)
* [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] (656-661 A.D.)
పంక్తి 12:
[[ముస్లిం పండితులు|ముస్లిం పండితుడు]] [[తఫ్తజానీ]] ప్రకారం, [[హసన్ ఇబ్న్ అలీ]] 661 లో [[ఇరాక్]] అధిపతిగా నియమింపబడ్డారు, వీరూ మరియు , [[ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్]] (ఉమర్ II) కూడా గూడా రాషిదూన్ ఖలీఫాయే. [[ఇబాధీ]] ఆచారానుసారం [[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా సామ్రాజ్యానికి]] చెందిన [[సులేమాన్ సుల్తాన్]] మరియు [[అబ్దుల్ హమీద్ I]] రాషిదూన్ ఖలీఫాలే.
 
=== అబూబక్ర్ ===
{{main|అబూబక్ర్}}
=== ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ ===
{{main|ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్}}
 
పంక్తి 20:
{{main|ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్}}
 
=== అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ===
{{main|అలీ ఇబ్న్ అబీ తాలిబ్}}
{{main|అలీ ఖిలాఫత్|మొదటి ఫిత్నా}}
అలీ కాలంలో, ఫిత్నా (ఖలీఫాల పట్ల ద్రోహం) బయలుదేరింది.
 
== మిలిటరీ విస్తరణలు ==
రాషిదూన్ ఖలీఫాల కాలంలో మధ్య ప్రాచ్యం, ఓ శక్తివంతమైన రాజ్యంగా రూపొందింది.
== సామాజిక పాలసీలు ==
[[అబూబక్ర్]] తన ఖలీఫా పదవీకాలంలో, [[బైతుల్ మాల్]] లేదా 'రాజ్య-ఖజానా' ను స్థాపించారు. [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] తన కాలంలో ఈ ఖజానాను మరియు రాజ్య విత్త విధానాన్ని స్థిరీకరిస్తూ విస్తరించారు. <ref>Nadvi (2000), pg. 411</ref>
 
వశమైన రాజ్యాలన్నింటిలోనూ, జాతీయ రాజకీయ విధానాలను అనుసరిస్తూ, అన్ని రాజ్యాలలో రోడ్లు, వంతెనలు నిర్మించే బాధ్యతలను ఖలీఫాలు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.<ref>Nadvi (2000), pg. 408</ref>
 
=== సివిల్ కార్యకలాపాలు ===
ప్రజాశ్రేయస్సు కొరకు ఈ ఖలీఫాలు ప్రథమ కర్తవ్యంగా, అరేబియా ఎడారి ప్రాంతాలలో అత్యవసర వస్తువు 'నీరు' కొరకు, వాటి వనరులైన [[ఒయాసిస్సు]]ల నందలి బావుల నిర్మాణం, మరియు వాటి కొనకం. ఆ కాలంలో బావులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులుగా వుండేవి. వాటిని ఆయా యజమానుల వద్దనుండి కొని, ప్రజలకొరకు ఉచిత సౌకర్యాలను కలుగ జేసేవారు. అంతేగాక ఈ బావులను మరమ్మత్తులు చేసి, ఉపయోగానికి వీలుగా మలచేవారు.<ref>Nadvi (2000), pg. 403-4</ref>
 
పంక్తి 39:
కరువు కాటకాలలో [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ఆదేశాన [[ఈజిప్టు]] లో ఒక కాలువ నిర్మింపబడినది, ఈ కాలువ [[నైలు నది]] మరియు సముద్రానికి మధ్య నిర్మింపబడినది. దీని ముఖ్యోద్దేశ్యం రవాణా మరియు సముద్రపు మార్గం. <ref>Nadvi (2000), pg. 407-8</ref>
 
ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, వరదలు [[మక్కా]] నగరానికి తాకాయి, ఉమర్ ఆదేశాన [[కాబా]] ను రక్షించుటకు, రెండు డ్యామ్‌లు నిర్మించారు. [[మదీనా]] వద్ద కూడా ఒక డ్యామ్ ను వరదలనుండి రక్షణ కొరకు నిర్మించారు.<ref>Nadvi (2000), pg. 408</ref>
 
=== నివాస ప్రాంతాలు ===
[[బస్రా]] ప్రాంతం, జనసమ్మర్థంతో కూడినది. ఉమర్ పరిపాలనా కాలములో, ఇక్కడ ఒక సైనిక శిబిరాన్ని నిర్మించారు. తరువాత ఈ ప్రదేశాన్ని ఓ [[మస్జిద్]] గా మార్చారు.
 
పంక్తి 49:
ఉమర్ ఆదేశాన [[మోసుల్]] ప్రాంతంలో ఓ [[కోట]]ను నిర్మించారు. కొన్ని [[చర్చి]]లు, [[మస్జిద్]] లు, మరియు యూద ప్రార్థనా మందిరాలైన [[సినగాగ్]] లు నిర్మించారు. <ref>Nadvi (2000), pg. 418</ref>
 
== సమయ పట్టిక ==
ఖలీఫా పదవి చేపట్టిన తేదీ క్రొత్త సంవత్సరాది కానక్కర లేదని గమనించవలెను.
<timeline>
ImageSize = width:700 height:120
PlotArea = width:680 height:60 left:10 bottom:20
 
Colors =
పంక్తి 64:
id:grey value:gray(0.8) # grey
 
Period = from:630 till:665
TimeAxis = orientation:horizontal
ScaleMajor = unit:year increment:5 start:630
ScaleMinor = unit:year increment:1 start:632
 
పంక్తి 84:
</timeline>
 
== నోట్స్ ==
<references />
 
== ఇవీ చూడండీ ==
* [[సహాబా]]
* [[అష్రతుల్ ముబష్షిరా]]
పంక్తి 102:
[[bs:Pravedne halife]]
[[cs:Volení chalífové]]
[[es:CalifasCalifato bien guiadosOrtodoxo]]
[[eu:Ondo gidatutako kalifak]]
[[fa:خلفای راشدین]]
"https://te.wikipedia.org/wiki/రాషిదూన్_ఖలీఫాలు" నుండి వెలికితీశారు