ఆకలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అయోమయం}}
[[కాలేయము]]లో [[గ్లైకోజన్]] ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని '''ఆకలి''' (Hunger) అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి [[హైపోథాలమస్]] నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినా,<ref>{{cite web |url=http://www.guardian.co.uk/science/story/0,3605,1656867,00.html |title=How long can someone survive without water? |accessdate=2007-05-14}}</ref> ఆకలి అనే భావన మాత్రం ఆహారములేని రెండు గంటల నుండి మొదలౌతుంది.
|