అమరావతి (స్వర్గం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|అమరావతి}}
[[పురాణాలు|పురాణాలలో]] దేవతల ముఖ్య పట్టణం, అనగా స్వర్గలోకంలో [[ఇంద్రుడు|ఇంద్రుని]] రాజధాని పేరు '''అమరావతి'''.. ఇది మేరు పర్వతము మీద ఉన్నది. ఇందు [[దేవతలు]], [[అప్సరసలు]], [[కిన్నరులు]], యజ్ఞ యాగాదులు చేసిన మానవులు ఉంటారు. ఇక్కడ ఉండే వారికి [[ఆకలి]], దప్పి[[దప్పిక]], [[నిద్ర]], ముసలి తనము[[ముసలితనము]] మరియు [[చావు]] ఉండవు.
 
 
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(స్వర్గం)" నుండి వెలికితీశారు