శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==కొన్ని విశేషాలు==
*[[శ్రీకాళహస్తి]] లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
*[[కంచి]] లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.
 
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు