గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. <ref>ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను [http://www.archive.org/search.php?query=collection%3Amillionbooks%20AND%20language%3AEnglish%20AND%20imperial మిలియన్ బుక్స్] సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు</ref>
==సాహితీపోషణ==
నిజాంరాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల సంస్థానంలో సాహితీపోషణ అయధికంగా ఉండేది,<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-3, 1962 ప్రచురణ, పేజీ 308</ref> సంస్థానాధీశులు విద్యావేత్తలకు, కళాకారులను ఆదరించారు. ప్రముఖకవి సోమయాజులు, అలంకార శిరోభూషణం రచించిన కందాళాచార్యులు ఇక్కడివారే. రాజాపెదసోమభూపాలుడు స్వయముగా సంస్కృతంలో కవితలు రచించాడు.
==గద్వాల సంస్థానమును పాలించిన రాజులు==
బుడ్డారెడ్డి గద్వాల సంస్థానమునకు మూలపురుషుడు.<ref>సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశము-3, 1962 ప్రచురణ, పేజీ 304</ref> మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు