రాజీవ్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

నటుడు
కొత్త పేజీ: '''రాజీవ్ కనకాల''' తెలుగు సినిమా నటుడు.ఈయన సుప్రసిద్ద దర్శకులు,నట...
(తేడా లేదు)

15:19, 25 నవంబరు 2009 నాటి కూర్పు

రాజీవ్ కనకాల తెలుగు సినిమా నటుడు.ఈయన సుప్రసిద్ద దర్శకులు,నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు.ఈయన భార్య ప్రముఖ టి.వి.యాంకర్ ,నటి అయిన సుమ.


సినీ చరిత్ర

  1. స్టుడెంట్ నెం.1
  2. నువ్వె నువ్వె
  3. ఆది
  4. సై
  5. అడవి రాముడు
  6. అతడు
  7. అతిథి
  8. ఎ ఫిల్మ్ బై అరవంద్
  9. లక్ష్మి
  10. చిన్నోడు
  11. సామాన్యుడు
  12. అశోక్
  13. విక్రమార్కుడు
  14. కోకిల
  15. బ్లాక్ అండ్ వైట్
  16. యమదొంగ
  17. ఒంటరి
  18. విశాఖ ఎక్స్ ప్రెస్

References

http://en.wikipedia.org/wiki/Rajiv_Kanakala