యుగాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
ఘటన జరగవచ్చని ఇది 99శాతం జరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా 2010 నాటికి దీని లక్షణాలు కన్పిస్తే, 2012 గురించి కంగారు పడాలని, అలా కానప్పుడు దీన్ని పట్టించుకోనవసరం లేదని నిపుణులు అంటున్నారు. లెట్‌ అజ్‌ వెయిట్‌ ఫర్‌ 2010. www.kovela.blogspot.com గారి నుండి తీసుకోబడినది
==అంతా పచ్చి అబద్ధం.ప్రళయం రాదు...అబ్దుల్ కలాం (శాస్త్రవేత్త,మాజీ రాస్ట్రపతి)==
2012 లో ప్రళయం ప్రళయం వస్తుందనే మాటలో ఏ మాత్రం నిజంలేదని శాస్త్రవేత్త,మాజీ రాస్ట్రపతి అబ్దుల్ కలాం స్పస్టంగా చెప్పారు.2012లో విశ్వంలో కొన్ని మార్పులు జరగవచ్చు కాని ప్రళయం వచ్చేంతకావని ఆయన అన్నారు.ఇది కేవలం కొందరు వ్యక్తులు చేస్తున్నభూటక ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు.(సాక్షి దినపత్రిక 27-11-2009).
 
 
"https://te.wikipedia.org/wiki/యుగాంతం" నుండి వెలికితీశారు