భోగం వీధులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వ్యభిచారం చేసేవారు ఉండే వీధులని ఆంధ్ర రాష్ట్రంలో భోగం వీధులు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వ్యభిచారం చేసేవారు ఉండే వీధులని ఆంధ్ర రాష్ట్రంలో భోగం వీధులు అని అంటారు. పూర్వం రాజులూ, భూస్వాములూ తమ భోగ విలాసాల కోసం వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవారు. వ్యభిచారం చేసే కులంగా [[భోగం]] అనే కులం ఏర్పడింది. భూస్వాములు పెళ్ళిళ్ళలో భోగం మేళాలు ఏర్పాటు చేసేవారు. అందులో భోగం కులానికి చెందిన పురుషులు సంగీతం వాయించగా భోగం స్త్రీలు డాన్స్ చేసేవాళ్ళు. [[వీరేశలింగం]], [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] లాంటి సంఘ సంస్కర్తలు వ్యభిచారాన్నీ, భోగం మేళాలనీ వ్యతిరేకించారు. [[భోగం]] కులంవీధులని వారి చేత వ్యభిచారం మానిపించారునిర్మూలించారు, భోగం మేళాలని రద్దు చెయ్యించారు.
"https://te.wikipedia.org/wiki/భోగం_వీధులు" నుండి వెలికితీశారు