మేకు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ku:Mix
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bs:Ekser; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
[[Imageఫైలు:Nails.jpg|right|200px|thumb|మేకులు.]]
మేకు (Nail) ఒక చిన్న లోహంతో చేసిన వస్తువు. ఇవి [[గృహోపకరణాలు]]గా, [[వడ్రంగి]] పనిలో, ఇంజనీరింగ్ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మేకులు ఇంచుమించు పెద్ద [[గుండు సూది]] ఆకారంలో మొనదేలి ఉంటాయి. ఇవి [[ఉక్కు]], [[ఇత్తడి]] లేదా [[అల్యూమినియం]] తో తయారుచేస్తారు.
 
మేకుల్ని వాటి స్థానంలో దిగకొట్టడానికి ఎక్కువగా [[సుత్తి]]ని ఉపయోగిస్తారు. ఇవి రెండు ఘనపదార్ధాల మధ్య ఘర్షణ కలిగించి వేరైపోకుండా ఉంచుతాయి. కొన్నిసార్లు మేకు చివరిభాగాన్ని వంచిన వాటిని సులభంగా తొలగించడానికి వీలు పడదు.
 
మేకులు వివిధ పరిమాణాలలో ఆకారాలలో అవసారానికనుగుణంగా తయారు చేస్తున్నారు.
[[Imageఫైలు:Spijkers (Nails).jpg|thumb|వివిధ రకాల మేకులు.]]
 
== బయటి లింకులు ==
పంక్తి 25:
[[bg:Пирон]]
[[bn:পেরেক]]
[[bs:EkseriEkser]]
[[ca:Clau (falca)]]
[[cs:Hřebík]]
"https://te.wikipedia.org/wiki/మేకు" నుండి వెలికితీశారు