ఒడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Human-body-loins-en.svg|200px|thumb|right|స్త్రీపురుషులలో ఒడి ప్రాంతాలు.]]
'''ఒడి''' (Lap or Loin) మనం కూర్చున్నప్పుడు ముడుకులకు పొత్తికడుపుకు మధ్యలోని భాగం. ఇది నిలబడి లేదా పడుకొని ఉన్నప్పుడు తెలియదు. చంటి పిల్లల్ని [[తల్లి]] ఒళ్లో లేదా ఒడిలో కూర్చుండబెట్టుకొని పాలిచ్చును. కొన్ని రకాల [[కంప్యూటర్లు]] ఒడిలో ఉంచుకొని ఉపయోగించడానికి అనువుగా తయారుచేస్తున్నారు. వీటిని "లాప్ టాప్ కంప్యూటర్లు" అంటారు.
[[File:Sitting-sex-position.jpg|thumb|right|ఒడిలో కూర్చునే [[రతి భంగిమ]]]]
ఒడిలో కూర్చుని సంభోగించడం [[రతి క్రియ]] లో ఒక భంగిమ.
"https://te.wikipedia.org/wiki/ఒడి" నుండి వెలికితీశారు