ఒడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో ఒడి కి సంబంధించిన వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=208&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఒడి పద ప్రయోగాలు.]</ref> ఒడి అనగా [[తొడ]] పైభాగము లేదా ఒడువు. ఆవుకు ఒడిజారినది నేడో రేపో దూడవేయును అంటారు. [[ఒడ్డాణము]] స్త్రీలు ఒడి భాగంలో ధరించే ఆభరణము. "ఒడికట్టు" అనగా ప్రయుత్నించు అని అర్ధం. ఉదా: వాడు పాపానికి ఒడికట్టెను. స్త్రీలు ధరించే మొలనూలును "ఒడిదారము" అని కూడా అంటారు. హిందువుల [[వివాహం]] సమయంలో వధువు ఒడిని ధరించిన వస్త్రంలో పోసిన బియ్యమును "ఒడిబ్రాలు" అంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఒడి" నుండి వెలికితీశారు