ఒడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
[[File:IBM Thinkpad R51.jpg|thumb|ఒక IBM Thinkpad R51 లాప్ టాప్ కంప్యూటర్]]
'''ఒడి''' (Lap or Loin) మనం కూర్చున్నప్పుడు ముడుకులకు పొత్తికడుపుకు మధ్యలోని భాగం. ఇది నిలబడి లేదా పడుకొని ఉన్నప్పుడు తెలియదు. చంటి పిల్లల్ని [[తల్లి]] ఒళ్లో లేదా ఒడిలో కూర్చుండబెట్టుకొని పాలిచ్చును. కొన్ని రకాల [[కంప్యూటర్లు]] ఒడిలో ఉంచుకొని ఉపయోగించడానికి అనువుగా తయారుచేస్తున్నారు. వీటిని "లాప్ టాప్ కంప్యూటర్లు" అంటారు.
ఒడిలో కూర్చుని సంభోగించడం [[రతి క్రియ]] లో ఒక భంగిమ.
|