ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==భాషా విశేషాలు==
[[Image:Head_olfactory_nerve.jpg|thumb|right|ముక్కు నిర్మాణం మరియు ఘ్రాణనాడి.]]
[[తెలుగు భాష]]లో ముక్కు పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=995&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువులో ముక్కు పదానికి గల ప్రయోగాలు.]</ref> ముక్కు ను నాసిక అంటారు. పక్షి ముఖాన్ని కూడా ముక్కు అని పిలుస్తారు. "చనుముక్కు" (a nipple) అంటే వక్షోజాల మధ్యనుండే చూచుకము. ముక్కు౛ోడనలు a double nose. ౛మిలిముక్కు. "మునవనల్ దమిబట్టి ముంగాళ్ల ముక్కుజోడనలచీలిచి." A. v. 122. ముక్కుడుస్సిన uncurbed, broken loose, rampant, ముక్కుతాడుతీసిన. "వసుధేశముక్కుడుస్సిన పసరముక్రియ." A. vi. 53. ముక్కుబంటి యైనదనుక satiating his nostrils with fragrance to the full. P. iii. 224. చిలుకముక్కులు and జీనువముక్కులు two sorts of grainచనుమొనలు. రెండుముక్కులపిట్ట (the double beaked bird) also called మూడు ముక్కలపిక్క and ఎబ్బెరపిక్క the Hornbill, or Toucan. Jerdon. No. 198. "ముండగోష్ఠికి ముక్కు మొగమేడతనకు." HD. ii. 1059. ముక్కు మొగము ఎగనట్టు మాట్లాడినాడు he talked as if I was a perfect stranger to him. ముక్కుపట్టనిముత్తెము a pearl not suited to the nose, i.e., a round man in a square hole. ముక్కుకమ్మిక a certain useless forest tree. ముక్కు mukku. v. n. To moan, groan. To mould or turn musty. To spoil or become half rotten. To strain or press, (as in pain.) ముక్క mukka. (Root in A of ముక్కు to be musty or mouldy, &c.) ముక్కపురుగులు weevils in spoilt grain, తవుటిపురుగులు. ముక్కకంపు a frowzy smell. తర్వాత తొండూరిగ్రామము ముక్క ఉరికినందున ఆ నెత్తము విరిచిరి a disease has appeared which is peculiar to that place. ముత్యాలు ముక్కిపోయినవి the pearls were spoiled. ముక్కుగోళ్లు, ముకుగోళ్లు, ముకుగ్రోళ్లు, ముక్కు జెరములు, ముక్కుచెరములు or ముక్కురంధ్రములు mukkugōḷḷu. n. plu. The nostrils. నాసాపుటములు. ముక్కుత్రాడు or ముకుత్రాడు a nose-rope used for curbing oxen. ముక్కుదొమ్మ or ముకుదొమ్మ mukku-domma. n. A sort of fish. H. iv. 225. ముక్కద్దము mukk-addamu. n. A pair of spectacles, సులోచనము, కంటిఅద్ధము. ముక్కమ్మి or ముక్కుకమ్మి muk-kammi. (ముక్కు &plus; కమ్మి.) or ముక్కర mukka-ra. (ముక్కు &plus; రాయి.) n. A nose ring. నాసాభరణము. ముక్కరమాను mukkara-mānu. n. The frame in which the roller (పుల్లిరుసు) of a కపిల well rolls. ముక్కరము muk-ka-ramu. (ముక్కు &plus; కారెము.) n. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి mukkiḍi (ముక్కు &plus; ఇడి) adj. Noseless. ముక్కులేని. ముక్కిడిరోగము caries of the bones of the nose. "ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల." రామలింగశతకము. ముక్కిడి or కొండముక్కిడి. n. A certain large tree, Schrebera swietenoides. Rox. i. 109. ముక్కుదూలము or ముకుదూలము mukku-dūlam. n. The bridge or division of the nose. ముక్కునడిమియెముక. ముక్కుపురిడి or ముక్కుపూరేడుపిట్ట mukku-puriḍi. n. The common snipe. (Jerdon.) ఒకపక్షి. ముక్కుపొడి mukku-poḍi. n. Snuff. నస్యము, పొడుము. ముక్కుపోగు mukku-pōgu. n. A nose ring, ముక్కుమ్మి, నత్తు, ముక్కుబంతి or ముకుబంతి mukku-banti. n. A disease that attacks the nose of a cow through cold. ముక్కుముంగర mukku-mungara. n. A certain useless forest tree. ముక్కులు mukkulu. n. Rice flour. మిక్కిలి చిన్ననూకలు. A kind of cake.
 
== ఆరోగ్య సంబంధ విపత్తులు==
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు