ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
ముక్కుకు మరియు దాని పరిసర ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన రక్తప్రసరణ వలన నాసికా ప్రాంతములో సంభవించే తిరోగామి ఇన్ఫెక్షన్లు మొదడు వరకు చేరే అవకాశమున్నది. ఈ కారణంగానే నోటి ఇరువైపుల కొనలనుండి ముక్కు పైభాగము వరకు ఉన్న త్రిభుజాకారపు ప్రదేశాన్ని (ముక్కు మరియు మాక్షిల్లా ఉన్న ప్రాంతం) వైద్యులు [[ముఖం యొక్క ప్రమాద త్రిభుజం]] అని భావిస్తారు.
 
ముక్కు నుండి [[రక్తస్రావం]] (Epistaxis) సామాన్యంగా మనం చూసే వ్యాధి లక్షణం. [[జలుబు]] మరియు ముక్కు దిబ్బడ (Nasal congestion) కొన్ని ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్స్ లోనూ కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు లేదా అలర్జీ వలన కూడా ఇలా జరగవచ్చును. ఇలాంటి కొన్ని వ్యాధులలో వాసన తెలియకుండా పోతుంది (Anosmia or Loss of smell sensation). This may also occur in other conditions, for example following trauma, in [[Kallmann syndrome]] or [[Parkinson's disease]].
 
ముక్కులోని ఎండిన పొక్కుల్ని తీయడానికి ప్రయత్నించడం (Nose-picking) ఒక చెడు [[అలవాటు]]. దీని మూలంగా ఇన్ఫెక్షన్స్, రక్తస్రావం మొదలైన ప్రమాదాలు జరుగుతాయి. ఇది మానసిక వ్యాధిగా మారి ముక్కులోని వెంట్రుకల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు (Rhinotillexomania).
[[Nose-picking]] is a common, mildly [[taboo]] habit. Medical risks include the spread of infections, nosebleeds and, rarely, self-induced perforation of the [[nasal septum]]. [[Nose fetishism]] (or nasophilia) is the sexual [[Sexual fetishism|fetish]] (or [[paraphilia]]) for the nose. The psychiatric condition of extreme nose picking is termed [[rhinotillexomania]].
 
Trauma of the nose (for example, during [[Childbirth|vaginal delivery]]) can result in a [[nasal fracture]] or nasal septum deviation.{{Citation needed|date=June 2009}} The nose is a common site of [[foreign bodies]]. The nose is susceptible to [[frostbite]]. [[Nasal flaring]] is a sign of [[respiratory distress]] that involves widening of the nostrils on inspiration.
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు