ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[Image:Danger triangle of the face diagram.jpg|thumb|The '''danger triangle of the face'''.]]
[[Image:Nose piercing.jpg|thumb|అందమైన [[ముక్కు పుడక]].]]
ముక్కుకు మరియు దాని పరిసర ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన రక్తప్రసరణ వలన నాసికా ప్రాంతములో సంభవించే తిరోగామి ఇన్ఫెక్షన్లు మొదడు వరకు చేరే అవకాశమున్నది. ఈ కారణంగానే నోటి ఇరువైపుల కొనలనుండి ముక్కు పైభాగము వరకు ఉన్న త్రిభుజాకారపు ప్రదేశాన్ని (ముక్కు మరియు మాక్షిల్లా ఉన్న ప్రాంతం) వైద్యులు [['''ముఖం యొక్క ప్రమాద త్రిభుజం]]''' (The danger triangle of the face) అని భావిస్తారు.
 
ముక్కు నుండి [[రక్తస్రావం]] (Epistaxis) సామాన్యంగా మనం చూసే వ్యాధి లక్షణం. [[జలుబు]] మరియు ముక్కు దిబ్బడ (Nasal congestion) కొన్ని ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్స్ లోనూ కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు లేదా అలర్జీ వలన కూడా ఇలా జరగవచ్చును. ఇలాంటి కొన్ని వ్యాధులలో వాసన తెలియకుండా పోతుంది (Anosmia or Loss of smell sensation).
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు