దేవికారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దేవికా రాణి''' ([[మార్చి 30]], [[1908]] - [[మార్చి 9]], [[1994]]) సుప్రసిద్ధ భారతీయ నటి మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
 
ఈమె [[విశాఖపట్టణం]]లో జన్మించారు. ఈమె తండ్రి భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ [[ఎం.ఎన్.చౌదరి]]. [[శాంతి నికేతన్]] లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద [[లండన్]] వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్ మరియు మ్యూజిక్ లో [[సంగీతం]] మరియు నటనలో[[నటన]]లో శిక్షణ పొందారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దేవికారాణి" నుండి వెలికితీశారు