నందికోళ్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→బయటి లింకులు: +వర్గాలు |
CommonsDelinker (చర్చ | రచనలు) చి Gopalarao.gifను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Túrelio. కారణం: (Copyright violation: http://www.gopalarao.com/). |
||
పంక్తి 1:
'''నందికోళ్ల గోపాలరావు''' ఆంధ్రదేశపు [[జమిందారు]] మరియు ప్రముఖ చిత్రకారుడు. వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం [[కాకినాడ]] దగ్గరి [[ఇంజరం]]. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి విరాళాలిచ్చారు.
|