జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి guess wikipedia's not the place for personal opinions
పంక్తి 22:
 
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
==ప్రత్యేక ఆంధ్ర కోసం ప్రముఖుల పలుకులు==
*ప్రత్యేక ఆంధ్ర సాధన కోసం ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ సిద్ధం కావాలి.ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సి వస్తోంది.ఓపిక నశిస్తోంది.ప్రత్యేక ఆంధ్రగా విడిపోయినా ప్రపంచంలోని ఎన్నో దేశాలకంటే మన ప్రాంతం ముందుంటుంది.అభివృద్ధిలోనూ ముందంజలో ఉంటుంది.విడిపోవడమే మేలు.--- ఆప్కాబ్‌ ఛైర్మన్‌, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర్రావు.
 
 
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు