స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ (బరజాత్యా కుటుంబం) హిందీ లో నిర్మించిన 'దోస్తీ' చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. 'చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే' పాట అప్పటికే మరో బాపు చిత్రం రామాంజనేయ యుద్ధం లో తెలుగులో వినపడింది (రఘురామయ్య స్వరం తో). స్నేహంలో 'నీవుంటే వెరే కనులెందుకు' ఆ పాట కు తీసిపోయేది కాదు.
 
 
* స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- [[చింగ్‌చౌ]]
* [[శత్రువు]] ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - [[వివేకానందుడు]]
* [[విశ్వాసం]] లేకుండా స్నేహం ఉండదు -[[ గౌతమబుద్ధుడు]]
* మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్న ప్రియమైనది ఏదీ ఉండదు -[[ గురునానక్]]
* కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
* [[అహంకారి]] కి మిత్రులుండరు - [[ఆస్కార్‌వైల్డ్]]
* ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది [[జ్ఞాపకం]] ఉంచుకోవడమే స్నేహం - [[గాంధీ]]
* ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం -[[కార్డినల్‌న్యూమాన్]]
* చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - [[మార్టిన్ లూథర్‌కింగ్]]
* నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు0చువాడే నిజమైన నీ [[స్నేహితుడు]] - [[బెంజిమన్ ఫ్రాక్లిన్]]
* మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు -[[ స్వీడెన్ బర్గ్]]
* మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - [[లియోటాల్‌స్టాయ్]]
* మిత్రున్ని మించిన [[అద్దం]] లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వ[[సంపూర్ణుడు]] కాలేడు - [[సెయింట్ బెర్నార్డ్]] (ఈనాడు 3.8.2008)
"https://te.wikipedia.org/wiki/స్నేహం_(సినిమా)" నుండి వెలికితీశారు