హిప్పోక్రేట్స్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be:Гіпакрат
చి యంత్రము మార్పులు చేస్తున్నది: war:Hippokrates; cosmetic changes
పంక్తి 1:
{{Infobox Person
| name = హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్ <br />
([[:en:Ancient Greek|ప్రాచీన గ్రీకు]])
| image = Hippocrates rubens.jpg
పంక్తి 13:
'''హిప్పోక్రేట్స్''' లేదా '''హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2''' (ఆంగ్లం : '''Hippocrates of Cos II''' or '''Hippokrates of Kos''') (క్రీ.పూ. 460 – 370 BC) - ([[:en:ancient Greek|ప్రాచీన గ్రీకు]]: పాలీటోనికి - Ἱπποκράτης ); ఇతను [[:en:Ancient Greece|ప్రాచీన గ్రీకు]] [[:en:Age of Pericles|పెరికల్స్ యుగానికి]] చెందిన [[వైద్యుడు]], [[:en:history of medicine|వైద్య చరిత్ర]]లో ప్రముఖ మరియు ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "[[:en:People known as the founder, father, or mother of something#Science|వైద్యశాస్త్ర పితామహుడు]]" అనే బిరుదు గలదు.<ref>[http://www.ncbi.nlm.nih.gov/pubmed/18392218 Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus.], U.S. National Library of Medicine</ref><ref>[http://encarta.msn.com/encyclopedia_761576397/Hippocrates.html Hippocrates], Microsoft Encarta Online Encyclopedia 2006. Microsoft Corporation.</ref><ref>{{Citation|last = Strong|first = W.F.|last2 = Cook|first2 = John A.|title = Reviving the Dead Greek Guys|journal = Global Media Journal, Indian Edition|date = July 2007|id = ISSN: 1550-7521|url = http://www.manipal.edu/gmj/issues/jul07/strong.php}}</ref> ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు, ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల [[:en:medicine in ancient Greece|ప్రాచీన గ్రీకు]] వైద్యవిజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకుదేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో (ముఖ్యంగా [[:en:theurgy|థియర్జీ]] మరియు [[తత్వశాస్త్రం]] తో) వైద్యశాస్త్రం ముడిపడి యుండేది, తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది. <ref name="garrison9293"> {{Harvnb|Garrison|1966|p=92–93}} </ref><ref name="nuland5"> {{Harvnb|Nuland|1988|p=5}} </ref>
 
== వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు ==
[[Imageఫైలు:Kos Asklepeion.jpg|300px|thumb|[[:en:Kos|కోస్]] పై గల ''[[:en:Asklepieion|ఆస్‌క్లీపీయోన్]]''.]]
హిప్పోక్రేట్స్ మరియు అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన [[:en:lung cancer|ఊపిరితిత్తుల కేన్సర్]] మరియు [[:en:Cyanotic heart defect|సయానోటిక్ గుండె జబ్బు]] లను నిర్ధారించుటలోనూ మరియు వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.<ref name="schwartz"> {{Harvnb|Schwartz|Richards|Goyal|2006}} </ref> [[:en:Hippocratic face|హిప్పోక్రటిక్ ముఖం]] (ఇదోరకం జబ్బు) గురించి ''ప్రోగ్నోసిస్'' లో మొదట ప్రస్తావించిందీ మరియు ప్రకటించిందీ ఇతనే. <ref name="sing40"> {{Harvnb|Singer|Underwood|1962|p=40}} </ref><ref name="margotta70"> {{Harvnb|Margotta|1968|p=70}} </ref>
== పాద పీఠికలు ==
{{reflist|3}}
 
== మూలాలు ==
<div class="references-small">
* {{Harvard reference
| Surname1 = Adams
| Given1 = Francis
పంక్తి 29:
| Place = [[New York]]
}}.
* {{Harvard reference
| Surname1 = Boylan
| Given1 = Michael
పంక్తి 38:
| Access-date = [[September 28]] [[2006]]
}}.
* {{Harvard reference
| Surname1 = Britannica Concise Encyclopedia
| Title = Soranus of Ephesus
పంక్తి 46:
| Access-date = [[December 17]] [[2006]]
}}.
* {{Harvard reference
| Surname1 = Encyclopedia Britannica
| Year = 1911
పంక్తి 56:
| Page = 519
}}.
* {{Harvard reference
| Surname1 = Garrison
| Given1 = Fielding H.
పంక్తి 64:
| Place = [[Philadelphia]]
}}.
* {{Harvard reference
| Surname1 = Shah
| Given1 = J.
పంక్తి 77:
| doi = 10.1046/j.1464-410X.2002.02726.x
}}.
* {{Harvard reference
| Surname1 = Singer
| Given1 = Charles
పంక్తి 88:
|ID = Library of Congress ID: 62-21080
}}.
* {{Harvard reference
| Surname1 = Smith
| Given1 = William
పంక్తి 182:
[[ur:بقراط]]
[[vi:Hippocrates]]
[[war:HippocratesHippokrates]]
[[zh:希波克拉底]]
"https://te.wikipedia.org/wiki/హిప్పోక్రేట్స్" నుండి వెలికితీశారు