ఛాలెంజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:moviescene76.jpg|right|thumb|400px|ఛాలెంజ్ చిత్రంలో సన్నివేశం]]
==చిత్ర కథ==
గాంధీ అనే యువకుడు ( [[చిరంజీవి]] ) ఓ నిరుద్యోగి.ఒకరోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు.అక్కడ యజమాని రామ్ మోహన్ రావు( [[రావు గోపాలరావు]] ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు.దాంతో చిరంజీవి ఓ చాలెంజ్ చేస్తాడు.అది ఏంటంటే " ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ".ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు.ఓ మనిషి తలుచుకుంటే ఏదయినా సాధించగలడు అని నిరూపిస్తాడు.
 
ఆ చాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి.ప్రతి నాయకుడి పాత్రలో రావుగోపాల రావు నటన మరచిపోలేం.
 
 
"https://te.wikipedia.org/wiki/ఛాలెంజ్" నుండి వెలికితీశారు