జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
*తెలంగాణకు వ్యతిరేకం కాదు
కాంగ్రెస్‌ పార్టీ గానీ, నేను గానీ, ఆంధ్రా ప్రజలు గానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు.--- మంత్రి [[బొత్స సత్యనారాయణ]]
*కేసీఆర్‌ ఉద్యమానికి మద్దతిస్తాం. రాయలసీమ, ఆంధ్రావాళ్లఆంధ్రా ఉద్యమాలకూ మా మద్దతు ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది.చంద్రబాబు కూడా తీర్మానాలకే పరిమితమయ్యారు. --- ఎమ్.ఆర్.పి.యస్. అధ్యక్షుడు [[మంద కృష్ణమాదిగ ]]
 
 
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు