వితంతువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూ సమాజంలో [[భర్త]] చనిపోయిన [[స్త్రీ]]ని '''వితంతువు''' (Widow) అంటారు. వీరిని వ్యవహారంలో ''ముండమోపి'' , ''[[విధవ]]'' అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. [[కందుకూరి వీరేశలింగం]] పంతులు, [[రాజా రామ్మోహనరాయ్]] వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రదమైన జీవితమును గడుపుతున్నారు.
 
[[en:Widow]]
"https://te.wikipedia.org/wiki/వితంతువు" నుండి వెలికితీశారు