రాత్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ga:Oíche; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
'''రాత్రి''' (Night) అనగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు గల సమయము. రాత్రికి తెలుగు భాషలో [[వికృతి]] పదం '''రాతిరి'''. [[సూర్యుడు]] లేకపోవడం వలన చుట్టూ [[చీకటి]]గా ఉంటుంది. అందువలన రాత్రి సమయంలో [[పని]] చేసుకోవడానికి [[దీపాలు]] చాలా అవసరం.
 
కొన్ని [[పువ్వులు]] రాత్రి సమయంలో విచ్చుకొని మంచి సుగంధాన్ని వెదజల్లుతాయి. ఉదాహరణ: [[రాత్రి రాణి]] (Night Queen). ఎడారి మొక్కలైన [[కాక్టస్]] రాత్రి సమయంలో పుష్పిస్తాయి.
 
== ఇవి కూడా చూడండి ==
* [[మొదటి రాత్రి]]
 
పంక్తి 30:
[[fi:Yö]]
[[fr:Nuit]]
[[ga:Oíche]]
[[gl:Noite]]
[[he:לילה]]
"https://te.wikipedia.org/wiki/రాత్రి" నుండి వెలికితీశారు