వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

1,255 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: cv:Проституци)
:బరగు నిరంతరంబు, నెడబాయని సౌఖ్యము, లేని ప్రేమయున్
:విరహపు జూడ్కు, లుమ్మలిక వీసము, జల్లులు వేశ్యభామకున్ !
==వ్యభిచారానికి చట్టబద్ధత ?==
 
వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. ''చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు'' అని ధర్మాసనం పేర్కొంది.(ఈనాడు10.12.2009)
[[వర్గం:వృత్తులు]]
 
8,998

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/473497" నుండి వెలికితీశారు