బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో బొట్టు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=906&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం బొట్టు పద ప్రయోగాలు.]</ref> బొట్టు అనగా బిందువు (A drop) లేదా శరీరం మీద పెట్టుకొనే చుక్క. నిలువుబొట్టు వైష్ణవానికి చిహ్నం అయితే అడ్డబొట్టు శైవానికి చిహ్మంగా భావిస్తారు. తాళిబొట్టు వివాహానికి గుర్తుగా స్త్రీలు మెడలో ధరించేది. బొట్టుకట్టు అనగా [[వివాహం]]లో తాళిబొట్టు కట్టడము లేదా వివాహం చేసుకోవడం. బొట్టుదారము అనగా మంగళసూత్రము.
 
బొట్టు [ boṭṭu ] boṭṭu. [Tel.] n. A drop. A sectarian mark on the forehead, white, yellow, black or scarlet, long or round. A gold spangle or patch in general. The gold piece attached to the marriage cord. (మంగళసూత్రము.) A three-pie piece. The grammatical sunna or circlet, representing N. or M. నిలువుబొట్టు or సోగబొట్టు the upright line or streak in the forehead which denotes the Vaishṇava sect. అడ్డబొట్టు the cross mark which denotes the Saivites. తాళిబొట్టు the sign of marriage, being a bit of gold tied on the bride's throat. బొట్టుకట్టు to tie the తాలిబొట్టు,i.e., to marry. గట్టిబొట్టు full sunna. నేతిబొట్టు a little ghee. "తిరుపతి కొప్పులమదముగదీర్చిన బూడిదెబొట్టు, మంచిదేర్పరచినమించునట్టి రుదురాక్కల పేరులు." S. iii. 99. ఎక్కడ ఉన్నా సరిగా బొట్టు పెట్టినట్టు చిక్కుచున్నది wherever it is, he finds it in a moment. బొట్టుదారము boṭṭu-dāramu. n. The string round the neck from which the tāli is suspended, మంగళసూత్రము.
 
 
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు