అగ్ని ప్రమాదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[అగ్ని]] వలన జరిగే ప్రమాదాలను '''అగ్ని ప్రమాదాలు''' (Fire accidents) అంటారు. ఇవి [[వేడి]] ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం మరియు [[ఆస్తి]] నష్టం సంభవిస్తుంది. [[దీపావళి]] పండగలో కాల్చే [[బాణాసంచా]] మూలంగా ఇంట్లో సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వీటిలో ఎక్కువగా [[పిల్లలు]] తొందరలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, పెద్దల సహాయం లేకుండా ప్రమాదంలో ఇరుక్కుంటారు.
==అగ్నిమాపక శాఖ==
==అగ్నిమాపకశాఖ==
దీని[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ పేరు '''విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖ''' 'గా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకువచ్చేగుర్తుకు వచ్చే అగ్నిమాపక అగ్నిమాపకశాఖనుశాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది. ఎలాంటి అత్యవసర సమయాల్లోనైనా ఆ శాఖ నుంచి సేవలు విధంగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు... ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి. వరదలొస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 'విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ' అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా 'లైఫ్‌బోయ్‌లు కాపాడాలి. 'లైఫ్ సేవింగ్ జాకెట్లప్రజలకివ్వాలిజాకెట్ల ప్రజలకివ్వాలి. గజ ఈతగాళ్లను నియమించాలి. 101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు
[[వర్గం:ప్రమాదాలు]]
"https://te.wikipedia.org/wiki/అగ్ని_ప్రమాదాలు" నుండి వెలికితీశారు