ఎముక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hy:Ոսկոր
చి యంత్రము కలుపుతున్నది: ga:Cnámh; cosmetic changes
పంక్తి 4:
 
== ఎముకల పట్టిక ==
* 1-4 - [[కపాలం]]
* 5, 6 - [[జంభిక]]
* 7 - [[హనువు]]
* 8 - మెడ [[వెన్నెముక]]లు
* 9 - [[నాసికాస్థులు]]
* 10 - [[ఉరోస్థి]]
* 11 - [[దండ ఎముక]]
* 12 - [[అరత్ని]]
* 13 - [[రత్ని]]
* 14 - కటి [[వెన్నెముక]]లు
* 16 - [[త్రికాస్థి]]
* 18 - [[తుంటి ఎముక]]
* 19 - [[జానుఫలకము]]
* 20 - [[అంతర్జంఘిక]]
* 21 - [[బహిర్జంఘిక]]
* 25 - [[జత్రుక]]
* 28 - [[పక్కటెముకలు]]
 
 
పంక్తి 27:
[[ప్రమాదాలు]] జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
=== ఎముక విరుపులోని రకాలు ===
* సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture): ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు.
* చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture): ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
* జటిలమైన ఎముక విరుపు (Complicated fracture): ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
* విఖండిత విరుపు:
* లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.
 
=== ఎముక విరుపు గుర్తించడం ===
* ఎముక విరిగిన చోట [[నొప్పి]]గా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు.
* విరిగిన చోట చుట్టూ [[వాపు]] ఉంటుంది.
* విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు.
* విరిగిన చోట విరిగిన లేదా రాసుకున్న [[శబ్దం]] వస్తుంది లేదా తెలుస్తుంది.
* విరిగిన చోట కదలక అసామాన్యంగా ఉంటుంది.
* చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న [[కండరాలు]] సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.
 
=== ఎముక విరుపుకు ప్రథమ చికిత్స ===
* ప్రమాదం జరిగిన చోటనే [[ప్రథమ చికిత్స]] చేయాలి.
* రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
* దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా మరియు గట్టిగా కట్టుకట్టాలి.
* విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
* ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.
 
{{మానవశరీరభాగాలు}}
పంక్తి 79:
[[fr:Os]]
[[fy:Bonke (skelet)]]
[[ga:Cnámh]]
[[gd:Cnàmh]]
[[gl:Óso]]
"https://te.wikipedia.org/wiki/ఎముక" నుండి వెలికితీశారు