బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ca:Esquinç; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: fa:پیچ‌خوردگی; cosmetic changes
పంక్తి 11:
* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
* మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
 
== ప్రధమ చికిత్స ==
చికిత్సని ప్రధానంగా RICE <ref>http://www.medicalmnemonics.com/cgi-bin/lookup.cfm?id1=235&id2=&id3=&id4=</ref>అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.
* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
* Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
* Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
* Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
* Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం
 
== మూలాలు ==
పంక్తి 31:
[[de:Verstauchung]]
[[es:Esguince]]
[[fa:پیچ‌خوردگی]]
[[fr:Entorse (médecine)]]
[[he:נקע]]
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు