తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] ఆర్ట్స్ కళాశాలలో [[తెలుగు]] శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. [[తెలుగు భాష]] ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధనలను (ఎం.ఫిల్, పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.