కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
[[హైదరాబాద్]] లోని రెడ్డి హాస్టల్ లో 10వ [[ఆంధ్ర మహాసభ]] జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం [[ఆలంపురం]]లో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]గా మార్చారు.
 
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
 
[[కాకతీయ విశ్వవిద్యాలయం]] కోదాటికి గౌరవ [[డాక్టరేట్]] ప్రదానం చేసింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు