వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

19 బైట్లను తీసేసారు ,  12 సంవత్సరాల క్రితం
చి
యంత్రము తొలగిస్తున్నది: mhr:Wikipedia:Бот-влак; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: iu:Wikipedia:Bots)
చి (యంత్రము తొలగిస్తున్నది: mhr:Wikipedia:Бот-влак; cosmetic changes)
 
== బాట్ హోదా ఎలా పొందాలి? ==
# మొదటగా మీ బాట్‌కు ఒక సభ్యపేజీని తయారు చేయండి. అందులో ఈ క్రింది వివరములు ఉంచండి.
#* మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
#* అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
#* ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#* ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
# ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వికీపీడియాలో బాగా అనుభవం ఉన్న సభ్యుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
#* మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
#* అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
#* ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#* తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
# పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని [[వికీపీడియా:Bot/Requests_for_approvals|ఆమోదం కోసం ఇక్కడ]] ఉంచి, తరువాత సభ్యుల అంగీకారం కోసం నిరీక్షించండి.
 
అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాట్ కొంత సమయం నడిపి పరీక్షించంది. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సర్గ్గానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు(బ్యూరోక్రాట్) "బాట్ హోదా" కల్పించగలరు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[వికీపీడియా:Bot/Requests_for_approvals|బాట్ హోదా కొరకు విజ్ఞప్తులు]]
* [[ప్రత్యేక:Listusers/sysop|నిర్వాహకుల జాబితా]]
* [[వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక|సభ్యుల అనుమతి పట్టిక]]
* [[meta:Using the python wikipediabot]]
 
[[వర్గం:వికీపీడియా]]
[[map-bms:Wikipedia:Bot]]
[[mdf:Википедиесь:Робот програпне]]
[[mhr:Wikipedia:Бот-влак]]
[[mi:Wikipedia:Karetao]]
[[ms:Wikipedia:Bot]]
21,719

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/474252" నుండి వెలికితీశారు