కన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కన్నె''', '''కన్య''', '''కన్యక''', '''కన్నెపిల్ల''' పురుష సాంగత్యము ఎరుగని [[ఆడ]] [[పిల్ల]]. పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం. సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా, ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా" [[భవిష్య పురాణం]] ప్రకారం 12 ఏళ్ళు దాటితే [[పుష్పవతి]] కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత.
 
==కన్నె పై పాటలు==
*కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి --ఆత్రేయ
*శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి "కన్నె పాటలు http://www.maganti.org/kannepatalu/kannepatalu.html
*చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే ... కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
*కళ్యాణం కానుంది కన్నె జానకికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు